ఘనంగా హీరో నితిన్ నిశ్చితార్ధం!

Neil Nitin Mukesh engagement

03:52 PM ON 13th October, 2016 By Mirchi Vilas

Neil Nitin Mukesh engagement

ప్రముఖ బాలీవుడ్ హీరో నితిన్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ముంబైకి చెందిన రుక్మిణి సహేని నీల్ నితిన్ ముఖేష్ పెళ్లి చేసుకోబోతున్నాడు. దసరా రోజున ఓ స్టార్ హోటల్ లో వీరిద్దరి నిశ్చితార్థం పెద్దలు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. జనవరిలో వీరి పెళ్లి జరుగనుంది. నితిన్, రుక్మిణిల కుటుంబీకుల మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. వజీర్, ప్రేమ్ రతన్ ధన్ పాయో, న్యూయార్క్ తదితర చిత్రాలతో బాలీవుడ్ లో నితిన్ మంచి పేరు సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా హీరో నితిన్ మాట్లాడుతూ.. తనకు రుక్మిణి ఇప్పటుకి నుండో తెలుసనీ.. తనకు రుక్మిణి కన్నా మంచి మ్యాచ్ దొరకదని భావిస్తున్నామని తెలిపాడు.

English summary

Neil Nitin Mukesh engagement