నెల్లూరు కార్పొరేషన్ లో డిష్యుమ్... డిష్యుమ్(వీడియో)

Nellore municipal council meet corporator fighting

04:51 PM ON 31st October, 2016 By Mirchi Vilas

Nellore municipal council meet corporator fighting

అవును నిజంగా ఫైటింగ్ అయింది. మనం ఓట్లేసి గెలిపించిన నాయకులు చేసే పని ఇదా అని చాలామంది ముక్కున వేలేసుకున్నారు. మనకేమైనా వెలగబెడతారేమోనని ఎన్నుకుంటే, ఇలా సభాసమావేశంలో బాక్సింగ్ ను మించిన రీతిలో ఫైటింగ్ లు చేసుకున్నారు. సమస్యలు చర్చించి, పరిష్కరించాల్సిన కార్పోరేట్లర్లు, బాక్సర్ లను తలపిస్తూ సభాసమావేశ మందిరంలోనే తమ పంచ్ లు విసురుకున్నారు. మైకులు విరగొట్టడం, మున్సిపల్ చైర్మన్ ముందు ధర్నా చేసారు. నెల్లూరు మున్సిపల్ సమావేశంలో చర్చ సందర్భంగా జరిగిన ఈ ముష్టిఘాతాలను చూస్తుంటే ప్రజాస్వామ్యమా? నువెక్కడా.? అని అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ఒలుక్కెయ్యండి మన నేతల తీరుపై...

English summary

Nellore municipal council meet corporator fighting