నేను-శైలజ లో ఇన్ని సీన్స్ డిలీట్ చేశారా!!

Nenu-Sailaja deleted scenes

04:03 PM ON 9th January, 2016 By Mirchi Vilas

Nenu-Sailaja deleted scenes

ఎనర్జెటిక్ హీరో రామ్ నటించిన తాజా చిత్రం నేను-శైలజ. మలయాళం భామ కీర్తి సురేష్ రామ్ సరసన హీరోయిన్ గా నటించింది. 'సెకెండ్ హ్యాండ్' ఫేమ్ కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ పతాకం పై స్రవంతి రవి కిషోర్ నిర్మించారు. ఈ చిత్రం న్యూ ఇయర్ కానుకగా జనవరి 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ అనుకున్నట్లుగానే ఈ చిత్రం ఘన విజయం సాధించింది. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. అయితే ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ ని డిలీట్ చేశారు. ఈ విషయం ఇటీవలే వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోస్ ఇంటెర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. అసల ఏ సీన్స్ డిలీట్ చేసారో ఇప్పుడు చూద్దామా? మరైతే ఇంకెందుకు ఆలస్యం చూసేయండి.

English summary

Ram's new movie Nenu-Sailaja movie scenes were deleted in theatre. So plss watch it in our site.