విమానం ఎక్కినప్పుడు ఈ తప్పులు చేస్తే మీరు బుక్కయినట్టే!

Never do these mistakes in flight

11:41 AM ON 8th September, 2016 By Mirchi Vilas

Never do these mistakes in flight

మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్త వహించాలి. ఇక విమానంలో ప్రయాణం చేసేటప్పుడు మరిన్ని మెళుకువలు పాటించాలి. చాలామందికి విమానంలో ప్రయాణించాలనే కోరిక ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికైనా గాల్లో ప్రయాణించాలని చాలా మంది ఆశపడుతుంటారు. విమానంలో విదేశాలకు కాకపోయినా... కనీసం పక్క రాష్ట్రానికైనా వెళ్లాలని ఉంటుంది. ఇక అసలు విషయానికొస్తే... విమానంలో ఇద్దరు పైలట్స్, వారికి తోడుగా ఫ్లైట్ క్రూ ఉంటుంది. కొందరు ఎయిర్ హోస్టెస్ అంటారు. కొందరు ఫ్లైట్ అటెండెంట్ అంటారు. మొన్నీమధ్య ఓ ప్రముఖ ఎయిర్ లైన్స్ సంస్థకు దాదాపు 2 ఏళ్ల పాటు ఫ్లైట్ అటెండెంట్ గా పనిచేసిన ఓ మహిళ రిటైర్ అయ్యింది.

ఆమె రిటైర్ అయినప్పుడు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. అసలు విమానాలు ఎలా పనిచేస్తాయనే విషయం నుండి ఫ్లైట్ లో చేయకూడని పనుల వరకు ఎన్నో విషయాలు చెప్పింది. వాటిని ఓసారి పరిశీలిద్దాం..

1/8 Pages

సాధారణంగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ లో ఫస్ట్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్ అని మూడు విభాగాలు ఉంటాయి. మన దగ్గర ఎకానమీ క్లాస్ టికెట్ ఉన్నప్పుడు, ఫస్ట్ క్లాస్ లో, బిజినెస్ క్లాస్ లో కూర్చోకూడదు. ఎదుటివారి ముందు మీ పరువు పోకుండా ఉండాలంటే మీకు కేటాయించిన సీట్ లో కూర్చోవడం మేలు అనే విషయం గుర్తుంచుకోండి.

English summary

Never do these mistakes in flight