ఈ 11 ప్లేస్ లలో శృంగారం లో పాల్గొనకూడదు అని తెలుసా

Never meet a girl for lovemaking in these places

11:16 AM ON 19th March, 2016 By Mirchi Vilas

Never meet a girl for lovemaking in these places

ఒక్కోసారి.. మీ ప్యాషన్.. కామన్ సెన్స్ ను డామినట్ చేస్తుంటుంది. సాధారణ పరిస్థితుల్లో శ్రుంగారంలో పాల్గొంటే మీకు మీ భాగస్వామికి ఎంతో ఆనందం కలుగుతుంది. వింత అనుభవం కోసం కొన్ని ప్రదేశాల్లో సెక్స్ లో పాల్గొంటే.. అది మీకు మంచి చేయకపోగా.. కొన్ని ఇబ్బందులు తీసుకురావచ్చు. ఇలా శ్రుంగారం చేసే సమయంలో దూరంగా ఉండాల్సిన 11 ప్రదేశాలు ఉన్నాయి.

వివిధ కారణాల వల్ల ఈ ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకూ సెక్స్ కు దూరంగా ఉండటం మేలని నిఫుణులు చెపుతున్నారు. 

1/12 Pages

బీచ్..

మీరు.. మీ పార్ట్ నర్ ఒక అందమైన.. అద్భుతమైన బీచ్ లో ఉన్నారనుకోండి.. అప్పుడు ఆ ఇసుకలో సెక్స్ చేస్తే చాలా బాగుంటుందని భావిస్తారా.. అయితే దీని గురించి మరోసారి ఆలోచించండి. మీరు నమ్మినా నమ్మకపోయినా.. ఇలా బీచ్ లో శృంగారంలో పాలుపంచుకుంటూ చివరికి ఎక్కువ మంది జైలుకే చేరారు. ఎందుకంటే బీచ్ లో సెక్స్ లో పాల్గొనడం ప్రపంచవ్యాప్తంగా చట్ట వ్యతిరేకం. ఉదాహరణకు 2015 జూలైలో ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తికి బీచ్ లో శృంగారం చేసినందుకు రెండున్నరేళ్ల జైలు శిక్ష పడింది. ఇంతేకాదు సముద్రపు ఇసుక వల్ల చర్మ సంబంధమైన రోగాలు వచ్చే అవకాశం ఉంది.

English summary

Here are the places that where you should never,ever have sex. Because you should suffer with some legal and physical problems.