'ఎలూగా మార్క్' 4జీ స్మార్ట్‌ఫోన్

New 4g phone releases from panasonic

05:34 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

New 4g phone releases from panasonic

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ పానాసోనిక్ 'ఎలూగా మార్క్' పేరిట నూతన 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.11,990 ధరకు ఈ ఫోన్ ఆన్‌లైన్‌తోపాటు రిటెయిల్ స్టోర్స్‌లోనూ వినియోగదారులకు లభ్యమవుతోంది. ఇందులో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, 5.5 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే, 720X1280 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.5 జీహెచ్‌జడ్ ఆక్టాకోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 13 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ, యూఎస్‌బీ ఓటీజీ సపోర్ట్, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఈ-కంపాస్, 2500 ఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

English summary

Famous Electronics Company Panasonic releases its eluga 4g smart phone. Its comes with features like finger print sensor,android 5.1 lolipop operating system,5.5 inches screen,13 mega pixel camera etc