కొత్త నోట్లలో అందరూ తెలుసుకోవాల్సిన విశిష్టతలు ఇవే..

New 500 and 2000 rupees notes features

11:07 AM ON 12th November, 2016 By Mirchi Vilas

New 500 and 2000 rupees notes features

ఇప్పటివరకూ చెలామణిలో గల పెద్ద నోట్లను రద్దు చేసి, కొత్తగా విడుదల చేసిన రూ. రెండువేలు, రూ. 500 నోట్లు వస్తున్నాయి. ఇప్పటికే రెండువేల నోట్లు చాలామంది చేతికి వచ్చాయి. అయితే ఈ కొత్త నోట్లలో ఎలాంటి విశిష్టతలు ఉన్నాయి, కొత్త నోట్లను ప్రజలు ఎలా గుర్తుపట్టాలనే దానిపై భారత రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) తాజాగా వివరణ ఇచ్చింది. అదేవిధంగా ఈ నోటుపై ముందువైపు, వెనుకవైపు ఉండే కొన్ని విశిష్ట లక్షణాలను ఆర్బీఐ వెల్లడించింది. అవి ఏమిటంటే..

1/21 Pages

1. కొత్తగా మహాత్మాగాంధీ సిరీస్ లో విడుదలయిన రూ. రెండువేల కరెన్సీ నోటుపై ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ ఆర్ పటేల్ సంతకం ఉంటుంది. అదేవిధంగా దీనిపై ముద్రణ సంవత్సరం 2016 కూడా ముద్రించి ఉంటుంది.

English summary

New 500 and 2000 rupees notes features