బి.ఎస్.ఎన్.ఎల్. సరికొత్త ఆఫర్

New Attracting Offer From BSNL

11:49 AM ON 24th January, 2017 By Mirchi Vilas

New Attracting Offer From BSNL

రిలయన్స్ జియో ఉచిత నెట్ , కాల్స్ అందించడం మిగిలిన టెలికం కంపెనీలకు ఇబ్బందిగానే వుంది. ఇక మిగిలిన కంపెనీలు కూడా తమదైన శైలిలో ఉచితం పై దృష్టి పెట్టాయి కూడా. మొత్తానికి జియోతో మొదలైన పోరులో టెలికాం రంగంలో ఉచితంపై పెద్ద పోటీనే నడుస్తోందని చెప్పాలి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ ఎన్ ఎల్ మూడు నెలల పాటు ఉచిత కాల్స్ అంటూ సరికొత్త ఆఫర్ తో వచ్చింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 24వ తేదీ నుంచి కొత్త బిఎస్ఎన్ఎల్ కనెక్షన్ ను వాడేవారికి మాత్రమే వర్తిస్తుంది. రూ. 149తో రీచార్జ్ చేసుకుంటే దేశ వ్యాప్తంగా 30 రోజుల పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ను చేసుకోవచ్చు. అదే రూ. 439తో రీచార్జ్ చేసుకుంటే మూడు నెలలపాటు ఉచిత వాయిల్స్ చేసుకోవచ్చు. అయితే ఇతర నెట్ వర్క్ లకు రోజుకు 30 నిమిషాలు మాత్రమే వాయిస్ కాల్స్ మాట్లాడుకునే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి: నైట్ క్లబ్ లో అడ్డంగా దొరికేసిన ముషారఫ్

ఇవి కూడా చదవండి: మంత్రి ఇంట్లో దొరికిన బంగారం, డబ్బు ఎంతో తెలిస్తే షాకవుతారు

English summary

BSNL was bought a new offer to attract customers and it have been announced a new plan for new customers who was taking a new connection from January 24th. It offers unlimited voice calls for 149 rs for one month and RC 439 for three months.