కెనాన్ నుంచి కొత్త కెమెరా

New Camera From Canon

10:44 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

New Camera From Canon

ప్రముఖ కెమెరాల తయారీ సంస్థ కెనాన్ ఈవోఎస్-1డి ఎక్స్‌మార్క్ 2 పేరిట ఓ కొత్త డీఎస్‌ఎల్‌ఆర్ కెమెరాను మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.4.55 లక్షలకు ఇది వినియోగదారులకు లభిస్తోంది. 4కె అల్ట్రా హెచ్‌డీ వీడియో షూటింగ్, 61 పాయింట్ హై డెన్సిటీ రెటిక్యులర్ ఏఎఫ్ సిస్టమ్(41 పాయింట్ క్రాస్ టైప్), 20.2 మెగాపిక్సల్ 35 ఎంఎం ఫుల్ ఫ్రేమ్ సీఎంఓఎస్ సెన్సార్, డ్యుయల్ పిక్సల్ సీఎంఓఎస్ ఏఎఫ్, వైఫై, డ్యుయల్ డిజిక్ 6 ప్లస్ ఇమేజింగ్ ప్రాసెసర్, జీపీఎస్, 100-51,200 ఐఎస్‌వో స్పీడ్, 3.2 ఇంచ్ ఎల్‌సీడీ, లైవ్ వ్యూలో 16 ఎఫ్‌పీఎస్‌తో కంటిన్యూస్ షూటింగ్, వ్యూ ఫైండర్‌లో 14 ఎఫ్‌పీఎస్‌తో షూటింగ్, యూఎస్‌బీ 3.0 పోర్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

English summary

Worlds Top Camera Maker Canon launched a new camera called Canon EOS-1D X Mark II in India.The price of this camera was Rs. 4,55,995