పాకిస్తాన్ లోనే ఉన్న దావూద్ (ఫోటో)

New photo of Dawood Ibrahim in Paskistan

05:03 PM ON 23rd April, 2016 By Mirchi Vilas

New photo of Dawood Ibrahim in Paskistan

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లోనే ఉన్నాడనడానికి భారత్ కు మరో బాలమైన ఆధారం దొరికింది . 1993 వ సంవత్సరంలో ముంబైలో జరిగిన బాంబ్ దాడి కేసులో దావూద్ హస్తం ఉందని , దావూద్ ను తమకు అప్పగించాలని భారత్ ఒత్తిడి తీసుకు వస్తున్నా , పాకిస్తాన్ మాత్రం దావూద్ అసలు తమ దేశంలోనే లేడని అబద్దాలు చెబుతూ వస్తోంది .

ఇక అసలు వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల భారత్ కు చెందిన వివేక్ అగర్వాల్ అనే జర్నలిస్టు దావూద్ ఉంటున్న నివాసానికి వెళ్ళినప్పుడు తీసిన దావూద్ ఇబ్రహీం ఫోటో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది . ఆ లీకైన ఫోటోలో దావూద్ బ్లాకు అండ్ వైట్ కుర్తా పైజమా వేసుకుని కనిపించాడు . ఆ జర్నలిస్ట్ ఇచ్చిన వివరాల ప్రకారం దావూద్ పాకిస్తాన్ లోని " మొయిన్ ప్యాలెస్ "లో ఉండేవాడని , ఇటీవలే కొత్త బంగ్లా కు మారిపోయాడని చెప్పారు .

1993 వ సంవత్సరంలో ముంబై వేదికగా జరిగన వరుస బాంబ్ పేళ్ళుళ్ళ కేసులో ప్రధాన నిందుతుడిగా ఉన్న దావూద్ తమ దేశంలో లేడని చెబుతున్న పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళి ఏ కొత్త కథ చెబుతుందో వేచి చూడాలి.

ఇవి కూడా చదవండి:పవన్ కళ్యాణ్ తో అందుకే సినిమా తీయను : రాజమౌళి

ఇవి కూడా చదవండి:

సరైనోడు ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్

అందరూ చూస్తుండగానే ఆఫీసు నుండి ఈడ్చుకెళ్ళీ మరీ రేప్ చేసాడు

English summary

A Recent Photogarph shows that Under World Don Dawood ibrahim was in Pakistan . A new image of Underworld don Dawood Ibrahim has surfaced, exposing Pakistan's lies on providing refuge to dreaded terror elements.