ఇక ఈ ఫోన్ ని మడతేసేయొచ్చు

New Samsung flexible phone

01:47 PM ON 3rd June, 2016 By Mirchi Vilas

New Samsung flexible phone

మొబైల్ రంగంలో విమ్ప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇక రోజుకో కొత్త రకం ఫీచర్తో, విభిన్నమైన డిజైన్స్తో స్మార్ట్ఫోన్ రంగంలో అగ్రపథంలో దూసుకుపోత్ను శాంసంగ్ మరో కొత్తరకం స్మార్ట్ఫోన్ను ఆవిష్కరించబోతోంది. దాని పేరు ‘ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్’.

ఇది స్మార్ట్ఫోన్, ట్యాబ్లెట్లా పనిచేస్తుంది. ఇందులో ప్రస్తుతం లభిస్తున్న శాంసంగ్ గెలాక్సీ సిరీస్ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సంవత్సర కాలంగా శాంసంగ్ ప్రయత్నిస్తోంది. ఈ ఫోన్ను సగానికి మడత పెడితే స్మార్ట్ఫోన్లాగ, పూర్తిగా తెరిస్తే ట్యాబ్లాగ కనిపిస్తుంది. దీనిపై పేటెంట్ హక్కుల కోసం శాంసంగ్ ప్రయత్నిస్తోంది. అన్నీ సవ్యంగా జరిగితే వచ్చే ఏడాది కల్లా ఈ ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లో హల్చల్ చేస్తాయట.

ఇది కూడా చూడండి:విలన్ పాత్రలో బన్నీ

ఇది కూడా చూడండి: ఐపీఎల్ లో మన క్రికెటర్లు ఒక్క రన్ కి ఎంత సంపాదించారో తెలుసా?

ఇది కూడా చూడండి:ఇలాంటి అమ్మాయిలని అబ్బాయిలు పెళ్లి చేసుకోరట

English summary

New Samsung flexible phone.