భయంకరమైన సాలీడు

New scary spider

04:56 PM ON 21st November, 2015 By Mirchi Vilas

New scary spider

మనం రోజూ సాలిపురుగులను ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. సాధారణం గా ఇవి గొధుమ మరియు తెలుపు రంగులో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాని బ్రెజిల్ లో ఒక భయంకరమైన సాలీడు ని గుర్తించారు. ఇవి చూడడానికి బంగారు పసుపు వర్ణం తో కూడి పొడుగైన కాళ్ళు కలిగి వికృత మైన ఆకారం తో కనిపిస్తాయి. పరిశోదకులు వీటిని మొదటి బ్లైండ్ జాతిగా గుర్తించారు.

పరిశోదకులు ఒక కొత్త సాలీడు జాతిని గుర్తించినట్లు జూకీస్ అనే పత్రికలో ప్రచురించడం జరిగింది. దానికి 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' అని నామకరణం చేశారు. ఈ సాలీడులని బ్రెజిల్ లో మినాస్ గేరైన్ దగ్గర చోటుచేసుకున్న గుహల్లో మాత్రమే వీటిని చూడగలము.

English summary

New scary spider. Scientists have discovered a spider in Brazil. That spider name is 'Lord of the rings' This spider looking like ugly.