మరగుజ్జుగ్రహం

Newly discovered Dwarf plant

03:38 PM ON 14th November, 2015 By Mirchi Vilas

Newly discovered Dwarf plant

మన సౌరకుటుంబానికి దూరంగా ఒక కొత్త గ్రహాన్ని కనుగొన్నారు అదే మరుగుజ్జుగ్రహం. ఈ విషయాన్ని ఖగోళశాస్త్రజ్ఞులు ఈ వారంలో తెలియజేసారు.ఈ గ్రహం కూడా ప్లూటో మాదిరిగానే 3 రెట్లు సూర్యునికి దూరంగా ఉంటుంది. మన సౌరకుటుంబంలో అతి దూరమైన గ్రహంగా దీన్ని గుర్తించారు.ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయో వేచిచూడాలి. ఈ విషయాలని నిన్న వాషింగ్టన్, డి.సి లో 47 వ సంవత్సర సమావేశంలో అమెరికా ఖగోళశాస్త్రవేతలు వెల్లడించారు.

English summary

Newly discovered Dwarf plant.It is so far from sun.3 times more far than pluto .This information is given by 47th summit in America.