నమ్మొద్దూ .. నమ్మొద్దూ... (వీడియో)

Niharika And Naga Shourya About The Rumors On Them

10:37 AM ON 24th June, 2016 By Mirchi Vilas

Niharika And Naga Shourya About The Rumors On Them

ఒక మనస్సు హీరోయిన్ నిహారిక- హీరో నాగశౌర్యల మధ్య రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఇక హీరో హీరోయిన్ల మధ్య రోజురోజుకూ ఈ వార్తల యవ్వారం తీవ్రంకావడంతో నటీనటులు నేరుగా మీడియా ముందుకొచ్చారు. తమపై వస్తున్న వార్తలను నమ్మొద్దని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. 'కేవలం మేం ఫ్రెండ్స్ మాత్రమే. దయచేసి ఏవేవో రాయద్దు. ఇలాంటి రూమర్స్ రాసినా చదివేవాళ్ళు చదవద్దు' అని నాగశౌర్య చెప్పాడు. 'రూమర్స్ వుంటాయని తెల్సి ఫీల్డ్ లోకి వచ్చాం. కానీ మరీ ఇంత దారుణంగా రూమర్స్ స్ప్రెడ్ చేస్తే ఎలా? చదివేవాళ్ళు ఉండకపోతే రాసేవాళ్ళు కూడా మానేస్తారు' అని నిహారిక అంది.

ఇవి కూడా చదవండి:'కత్తిలాంటోడు' వర్కింగ్ స్టిల్స్

ఇవి కూడా చదవండి:సంపుర్ణేష్ ని బూతులు తిడితే.. అనసూయ సపోర్ట్...

English summary

A Rumor Came to know that Mega Daughter Niharika and Young Hero Naga Showrya were in dating and yesterday they two were gave clarity about the rumors on them and they said that they two were just good friends. They Two acted movie "Oka Manasu" was released today.