'అంతా పేరెంట్స్ చేసారు' మెగా డాటర్ షాకింగ్ కామెంట్స్

Niharika Praises Her Parents

10:18 AM ON 11th June, 2016 By Mirchi Vilas

Niharika Praises Her Parents

ముద్దపప్పు ఆవకాయ్ సిరీస్ తో పాపులారిటీ సంపాదించుకుని, 'ఒక మనసు' తో హీరోయిన్ గా ఎదిగిన మెగా డాటర్ నీహారిక బిహేవియర్ గురించి ఈమధ్య సోషల్ మీడియాలో రకరకాల కధనాలు వస్తున్నాయి. ఇక ఈమె ఒక మనసు చిత్రం రిలీజ్ కు రెడీగా ఉందన్న విషయం తెలిసిందే! ఫ్యామిలీ మూవీ ఎంటర్టైనర్ గా వచ్చిన అ..ఆ బ్లాక్ హిట్ కావడంతో ఇక అందరి లుక్స్ ఒక మనసు పై పడ్డాయి. హిట్ కొట్టేందుకురెడీ గావున్న నాగబాబు కూతురు నిహారిక రీసెంట్ గా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూ లో పేరెంట్స్ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది.

తన తండ్రి నాగబాబుకు పుస్తకాలు చదవడం అంటే విపరీతమైన ఇష్టమనీ, అందులోని ఆసక్తికరమైన విషయాలను తనతో షేర్ చేసుకుంటారని చెప్పింది. ఒక మనసు మూవీలో తాను కట్టుకున్న చీరలన్నీ అమ్మే సెలెక్ట్ చేసిందని, అందుకే అందంగా కనిపించానని కాంప్లిమెంట్స్ రావడానికి తన తల్లే కారణమని మెగా డాటర్ చెప్పుకొచ్చింది. ఈ మంత్ ఎండింగ్ కు రిలీజ్ కాబోతున్న ఒక మనసు ఫిల్మ్ కి పోటీగా స్టార్ హీరోల మూవీలు లేకపోవడం తో మంచి ఓపెనింగ్స్ వచ్చే ఛాన్సులున్నయంటుని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:'ఒక్క అమ్మాయి తప్ప' మూవీ రివ్యూ అండ్ రేటింగ్

ఇవి కూడా చదవండి:దూడను రేప్ చేసిన కామాంధుడు

English summary

Mega Brother Nagababu's daughter Niharika was become famous with TV show and now she turned into a heroine with the movie "Oka Manasu" and she says that every Saree that wore inthe movie was selected by his mother.