చైతూని ఏడిపించిన నిహారిక!!

Niharika teased Naga Chaitanya

03:21 PM ON 22nd January, 2016 By Mirchi Vilas

Niharika teased Naga Chaitanya

మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక యాంకరింగ్‌ లో మంచి పేరు సంపాదించుకుంది. ఈటీవి లో ప్రచారమయ్యే 'ఢీ' డ్యాన్స్ ప్రోగ్రామ్ కి నిహారిక ప్రచారకర్తగా వ్యవహరించేది. ఈ షోతో మంచి గుర్తింపు పొందిన నిహారిక ఆ తరువాత జెమిని టీ.వి లో వచ్చే 'గప్‌చుప్‌' సెలెబ్రిటీ షోకి ప్రచారకర్తగా వ్యవహరించింది. ఈ షోకి ఇటీవలే అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిధి గా వచ్చారు. ఈ షోలో చైతూ ఇండస్ట్రీలో వచ్చే రూమర్స్‌ గురించి మాట్లాడుతుండగా హీరోయిన్స్‌ తో లింక్‌ ఉందని నిహారిక చైతూ ని టీజ్‌ చేసింది. ఈ వీడియో ని మీరు కూడా చూడండి.

English summary

Niharika teased Naga Chaitanya in GupChup celebrity show which was telecasted in Gemini Tv channel. In this show Konidela NIharika was anchor.