డ్రీం గాల్ కి ఎదో అయిందట!

Nikita Dutta hospitalized

11:40 AM ON 29th July, 2016 By Mirchi Vilas

Nikita Dutta hospitalized

డ్రీం గాల్ గా సరాసరి ఇంట్లోకొచ్చి అందరి మనసుదోచిన నిఖితా దత్త తన హావాభావాలు, నటనతో బుల్లితెరపై చలాకీగా కనిపించే ఈ చిన్నది హాస్పిటల్ పాలైంది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నానని, రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పారని నిఖిత సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. సోనీ ఎంటర్టైన్మెంట్ టీవీ షో ఏక్ దుజె కె వాస్తే లో సుమన్ క్యారెక్టర్ తో ఎంతోమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఈ షోలో టివి యాక్టర్ నమిక్ పాల్ తో నిఖిత కెమిస్ట్రీ అదుర్స్ అంటూ చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి.

English summary

Nikita Dutta hospitalized