నగ్నంగా నటించడానికి నేను రెడీ..

Nikita Gokhale ready to act without clothes in movies

10:54 AM ON 29th March, 2016 By Mirchi Vilas

Nikita Gokhale ready to act without clothes in movies

సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే, దేనికైనా సిద్ధపడాలి మరి. అందునా నటీమణుల విషయంలో అయితే ఇక చెప్పక్కర్లేదు. తాజాగా ప్ర‌ముఖ మ‌రాఠి మోడ‌ల్‌, మ‌రాఠి స్టార్ హీరోయిన్ నికిత గోఖ‌లే న్యూడ్ ఆఫ‌ర్ ఇచ్చింది. నిఖిత న్యూడ్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం ఏంట‌ని షాక్ అవుతున్నారా… అయితే ఆమె నగ్నంగా నటించేందుకు అభ్యంతరం లేద‌ని రియాక్ట్ అయింది. తాను ఎక్స్పోజింగ్ చేయబోనని గతంలో చెప్పిన ఆమె, ఇప్పుడు వచ్చిన ఆఫర్ తో మనసు మార్చుకోవడం విశేషం. పాత్ర డిమాండ్ చేస్తే తాను ఎక్స్‌పోజింగ్ చేసే విష‌యంలో ఎలాంటి ప‌రిమితులు పెట్టుకోలేద‌ని ఆమె ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ‘సినిమాలో నా పాత్ర డిమాండ్ చేస్తే న్యూడ్ గా నటించేందుకు ఎటువంటి అభ్యంతరం లేదు.

ఇది కూడా చదవండి: బాహుబలికి అవార్డా? అంటూ వర్మ ట్వీట్

'బంధిత్ క్వీన్' కోసం సీమా బిశ్వాస్ నగ్నంగా నటించింది. ఇందులో తప్పుబట్టడానికి ఏమీ లేదు. పాత్రకు అనుగుణంగా ఆమె అలా నటించింది. నేను మాత్రం ఇలా ఎందుకు నటించకూడదు? కెరీర్ ఆరంభ దశలో ఉన్నాను కాబట్టి ఫలానా పాత్రలే కావాలని డిమాండ్ చేయలేన’ని నికిత గోఖలే పేర్కొంది. ప్రస్తుతం మరాఠిలో సినిమాలో నటిస్తున్న ఆమె త్వరలోనే రవి జాదవ్ తో కలిసి పనిచేయనున్నట్టు తెలిపింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం, అందం ఉండగానే ఆరబోయడం తప్పుకాదని ఈ అమ్మడు గ్రహించింది. 

ఇది కూడా చదవండి: హీరోయిన్స్ ని ఏడిపిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు

1/13 Pages

నికిత గోఖలే బికినీ గ్యాలరీ:

English summary

Nikita Gokhale ready to act without clothes in movies. Marathi actress Nikita Gokhale ready to act as a nude.