మళ్ళీ అమెరికన్‌ షోలో బాలీవుడ్ భామ     

Nimrat Kaur to do another American show

01:30 PM ON 23rd February, 2016 By Mirchi Vilas

Nimrat Kaur to do another American show

బాలీవుడ్‌ భామ నిమ్రత్‌ కౌర్‌ మరో అమెరికన్‌ షోలో నటించబోతోంది. ఇప్పటికే టీవీ షో హోంల్యాండ్‌లో నటించిన నిమ్రత్‌ ఇప్పుడు సైకలాజికల్‌ థ్రిల్లర్‌ షో వేవార్డ్‌ పైన్స్‌లో నటించడానికి సిద్ధమవుతోంది. ఇందులో నిమ్రత్‌.. రెబెకా పాత్రలో నటించనుంది. నిమ్రత్‌తో పాటు హాలీవుడ్‌ నటులు జేసన్‌ పాట్రిక్‌, జిమోన్‌ హోన్సో, కేసే రోల్‌లు నటిస్తున్నారు. అమెరికన్‌ రచయిత బ్రేక్‌ క్రౌచ్‌ రచించిన పైన్స్‌, వేవార్డ్‌ నవలల ఆధారంగా ఈ షోని 10 ఎపిసోడ్లుగా తెరకు ఎక్కించనున్నట్లు తెలియవచ్చింది.

English summary

Nimrat Kaur garnered appreciation for her American TV debut with "Homeland" and says she is currently "reading stuff" for a future international project. Recently she was acted in Super Hit Movie AirLift