'నిర్మలా కాన్వెంట్' ఆడియో రిలీజ్(ఫోటోలు)

Nirmala Convent movie audio release photos

03:48 PM ON 9th September, 2016 By Mirchi Vilas

Nirmala Convent movie audio release photos

హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ఎంట్రీ ఇస్తూ నటించిన 'నిర్మలా కాన్వెంట్' మూవీ ఆడియో రిలీజ్ అట్టహాసంగా జరిగింది. అక్కినేని నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్ నిర్మించిన ఈ మూవీకి జి నాగ కోటేశ్వరరావు దర్శకత్వం వహిస్తున్నాడు. నవంబర్ 21న విడుదల చేయాలని సంకల్పించిన ఈ మూవీ ఆడియో రిలీజ్ సందడిగా చేసారు. హీరో నాగ్, నిర్మాత నిమ్మగడ్డ ప్రసాద్, శ్రీకాంత్ ఊహ దంపతులు, యాంకర్ సుమ - కనకాల రాజీవ్ దంపతులు, నిర్మాత అల్లు అరవింద్, హీరో గోపీచంద్, సంగీత దర్శకుడు కోటి, ఇంకా పలువురు ప్రముఖులు విచ్చేసారు. ఈ మూవీలో నాగ్ గెస్ట్ రోల్ వేస్తున్నాడు. ఓ పాట కూడా వుంది. ఇక ఈ మూవీకి కోటి తనయుడు సాలూరి రోషన్ సంగీతం సమకూర్చాడు.

1/19 Pages

English summary

Nirmala Convent movie audio release photos. Family hero Srikanth son Roshan debut movie Nirmala Convent movie audio release photos.