నాగ్ ని ఛాలెంజ్ చేసే స్థాయికి ఎదిగిన శ్రీకాంత్ కొడుకు

Nirmala Convent Movie Trailer

11:02 AM ON 4th July, 2016 By Mirchi Vilas

Nirmala Convent Movie Trailer

టాలీవుడ్ లో చిన్న పాత్రలతో మొదలు పెట్టి విలన్ గా ఆతర్వాత హీరోగా వందకు పైగా సినిమాలు చేసిన హీరో శ్రీకాంత్- ఊహ తనయుడు రోషన్(శామ్యూల్) తెరంగేట్రం చేస్తున్న 'నిర్మల కాన్వెంట్' మూవీ ట్రైలర్ రిలీజైంది. హీరోహీరోయిన్లను పరిచయం చేస్తూ నాగ్ ఈ మూవీ ట్రైలర్ ని స్టార్ట్ చేశాడు. అయితే, శామ్యూల్ తనకే ఛాలెంజ్ చేశాడని చెప్తాడు. ఆ ఛాలెంజ్ కి నాగ్ ఎలాంటి రియాక్షన్ ఇచ్చాడో సినిమాలోనే తెలిసేది. ఇక నాగార్జున స్వయంగా ఈ సినిమా నిర్మిస్తుండటం విశేషం. ఇందులో నాగ్ నటిస్తూ, కొత్తగా కనిపించబోతున్నాడు. మరి శ్రీకాంత్ కొడుకు ఎంట్రీ ఇచ్చే ఈ సినిమా ఎలావుంటుందో ఊహించుకోవచ్చు.

ఇది కూడా చూడండి: రావణుడి మరణం తర్వాత మండోదరి జీవితం

ఇది కూడా చూడండి: అచ్చం మీలా ఉన్నవారు ఎక్కడున్నారో చూడాలనుందా.!

ఇది కూడా చూడండి: ఏ ఏ రాశుల వాళ్ళు పెళ్లి చేసుకుంటే మంచిది

English summary

Akkineni nagarjuna along with Prasad produced Nirmala Convent. This film is all about the love story of two teenagers.