షాకింగ్: దానికి ఓకే చెప్పిన నిత్యామీనన్!

Nithya Menon ready to expose her body assets

11:39 AM ON 6th September, 2016 By Mirchi Vilas

Nithya Menon ready to expose her body assets

ప్రస్తుత హీరోయిన్లలో ఇంచుమించు అందరూ ఎక్స్ పోజింగ్ కి రెడీ అవుతున్నారు. ఇక పైసలు బానే వస్తుండడంతో ఐటెం సాంగ్ లకు రెడీ అయిపోతున్నారు. అయితే, ఎక్స్ పోజింగ్ చేయమంటే దర్శకనిర్మాతల మీద నిత్యా విరుచుకుపడేది. ఇదంతా నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు సీన్ ఎందుకో మారింది. కొద్దిపాటి ఎక్స్ పోజింగ్ కు నిత్య ఓకే చెప్పేసిందట. అలాగే నచ్చిన కథలే చేస్తా అని అనకుండా తన దగ్గరకి వచ్చిన కథల్లో కొద్దిగా బాగున్నాసరే చేస్తానని అంటోందట. మరి ఇన్నాళ్ల యవ్వారానికి కొంచెం భిన్నంగా నిత్యాలో వచ్చిన ఈ మార్పు చూసి కొందరికి నోట మాట రావడం లేదట!

మరికొందరైతే ఈ తరుణం మించినా దొరకదు అన్న రీతిలో నిత్యా చేత ఓకే చెప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారట. మొత్తానికి నిత్యాలో ఈ మార్పుకు కారణం ఏమిటో అర్థం కావడం లేదని ఆమె సన్నిహితులు సైతం వాపోతున్నారు. నిత్యాలో ఈ మార్పుకి కారణం ఒకటే కావచ్చు. ఒకటి వయస్సు. ఇప్పటికే మూడు పదులకు దగ్గరగా ఉన్న నిత్యా తనకు సరిపోయే కథలంటే రావడం కొద్దిగా కష్టమే కదా. మరో పక్క కుర్ర హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ కి ఓకే చెబుతుండడం. ఇవన్నీచూసి తన పద్ధతి మార్చుకోకపోతే కష్టం అనుకునే పై రెండు షరతులను సడలించింది అని సినీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: రూపాయికే 1జిబి... రిలయన్స్ జియోకి జర్క్ ఇచ్చిన బీఎస్ ఎన్ ఎల్.

ఇది కూడా చదవండి: ఎపి సీఎం చంద్రబాబు గురించి తెలీని నిజాలివే

ఇది కూడా చదవండి: రజనీ దుర్యోధనుడు ... మోహన్ బాబు కర్ణుడు

English summary

Nithya Menon ready to expose her body assets. Mallu beauty Nithya Menon ready to expose her body assets.