అందాల ఆరబోతకు నిత్య రెడీ

Nithya Menon was Ready For Exposing

01:27 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Nithya Menon was Ready For Exposing

మలయాళ హీరోయిన్ నిత్యామీనన్ మనసు మార్చుకుందా? అంటే అవునని తెలుస్తోంది. ఇప్పటివరకు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని చెప్పుకొచ్చిన ఈ బ్యూటి ఇప్పుడు టాప్ హీరోలైతే చాలు.. తన ఇమేజ్‌తో సంబంధం లేకుండా సెకండ్, థర్డ్ హీరోయిన్‌గా అయినా నటిస్తాననే సంకేతాలు ఇస్తోందట. అవసరం అనుకుంటే తన గ్లామర్ ఎక్స్‌పోజింగ్ డోసేజ్‌‍ను పెంచేందుకు సైతం రెడీ అనే మాటా చెప్పేస్తోందట. మరి నిత్యకు ఏమైందో..? పరిణామాలు ఇలాంటి మనసు మార్చుకునేందుకు దారితీశాయో తెలియాలంటే ఆమె పెదవి విప్పాల్సిందే.

ఇవి కూడా చదవండి : తల్లిని చంపి కూతుర్ని రేప్ చేసిన కసాయి

ఇక ఇప్పటి వరకు మసాలా మూవీస్‌లో నటించడానికి ఇష్టపడని నిత్యా మీనన్ ప్రస్తుతం కన్నడ హీరో సుదీప్‌తో తమిళ హీరో విక్రమ్‌తో యంగ్ టైగర్ జూనియర్‌తో ‘జనతాగ్యారేజ్’ సినిమాలలో నటిస్తున్న నిత్య.. గ్లామర్‌ను ఒలకబోయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో నిత్యమీనన్ ఎందుకిలా మారిపోయిందని ఒకటే చర్చ నడుస్తోంది. ఎల్లకాలం ఒకేలా వుండరు కదా మరి.

ఇవి కూడా చదవండి :

145 కోట్ల కు పైగా హిట్స్ కొట్టిన వీడియో

ఆ కారు డ్రైవర్ ఆస్తి 600 కోట్లు

పార్టీ కోసం టీవీ ఛానల్ పెట్టనున్న పవన్ కళ్యాణ్!

English summary

Malayalam Heroine Nitya Menon was famous for her acting and she never exposed in movies and now she changed her decision and saying that she was ready to increase glamour dose in her upcoming fuilms.