నిత్యానంద నయా యోగ(వీడియో)

Nityananda New Comedy Jumping Yoga

05:46 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Nityananda New Comedy Jumping Yoga

సినీ నటి రంజిత తో రాసలీలలు సాగిస్తూ అడ్డంగా పోలీసులకు బుక్కైన నిత్యానంద స్వామి , నటి రంజిత ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ దేవాలయాలను సరికొత్త గెటప్ లో దర్శించి అందరిని ఆశ్చర్యపరచారు స్వామి నిత్యానంద , మాత రంజిత లు ఇప్పుడు భక్తులకు ఒక సరికొత్త యోగ ని నేర్పిస్తున్నారు.

ఇవి కుడా చదవండి:సర్దార్ సినిమా పై మహేష్ , ప్రభాస్ ఫ్యాన్స్ బెట్టింగ్

చిత్ర విచిత్రమైన యొగాసనాలతొ తమ భక్తులను పరవశింపజేస్తున్నారు. తమ భక్తుల చేత విచిత్రమైన యోగ చేయిస్తూ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తుతున్నారు. ఈ యోగ భక్తులు కూర్చున్న చోట నుండే పై లేచి ఎగరడం , ఇష్టం వచ్చినట్లు ఊగిపొవడం వంటివి ఈ వెరైటీ యోగలో భాగం , అంతేకాదు నిత్యానంద స్వామి వారి ప్రియతమ శిష్యురాలు రంజిత కుడా ఈ వెరైటీ యోగా లోని ఆసనాలను చక్కగా వేసి అక్కడి వారిని అలరింపజేసింది.

ఇవి కుడా చదవండి:నాకో మొగుడు కావాలి

అంతేకాదండోయ్ ఈ వెరైటీ యోగ కు జుంపింగ్ యోగ అని కుడా పేరు పెట్టారు. స్వామి నిత్యానంద , మాత శివానీలు కనిపెట్టిన నయా యోగ పై మీరు లుక్కేయండి......

ఇవి కుడా చదవండి: బతికుండగానే తల్లిని పాతేసాడు(వీడియో)

ఇవి కుడా చదవండి: ఎన్టీఆర్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

ఇవి కుడా చదవండి:

అనుష్కను వదిలేసి నన్ను వాడుకో

తన లవ్ స్టోరీ గుట్టు విప్పిన అనసూయ

'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

English summary

Controversial Baba Nityananda Swamy invented new yoga called Jumping Yoga. In this yoga all the Devotees have to jump from the sitting place. Now this Comedy Jumping Yoga Video were going viral over the internet.