పతంజలి నూడిల్స్ కి చుక్కెదురు

No approval for Instant noodles

06:54 PM ON 19th November, 2015 By Mirchi Vilas

No approval for Instant noodles

రామ్‌దేవ్‌ బాబా యొక్క పతంజలి సంస్థ ప్రారంబించిన ఇన్‌స్టంట్ న్యూడుల్స్‌ కి ఆహారభద్రతా ఆమోదం లభించిలేదని కేంద్ర నియంత్రణ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ వారు వెల్లడించారు. ( పుడ్‌ సేప్టీ మరియు స్టాండర్డ్ అధారిటీ ఆఫ్‌ ఇండియా ) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ చైర్పర్సన్‌ ఆశిష్‌ బహుగుణ పతంజలి న్యూడుల్స్‌కి అనుమతి లభించలేదని తెలిపారు. ఇన్‌స్టంట్ న్యూడిల్స్‌ కొరకు కచ్చితంగా అనుమతి తీసుకోవాలని ఇలా 10 కంపెనీలు మాత్రమే అనుమతి లబించినవి ఉన్నాయని ఆయన తెలియజేసారు పతంజలి ఇన్‌స్టంట్ న్యూడుల్స్‌ కోసం అనుమతి తీసుకోలేదని వారు అన్నారు. కాని పతంజలి సంస్థ వారు మాత్రం ఆ మాటలను ఖండిస్తున్నారు.

English summary

No approval for Instant noodles. Central food safety regulator FSSAI on Wednesday said yoga guru baba ramdev didn't have approval for its newly launched instant noodles