ఆడియో రిలీజ్ వుండదట...

No Audio Release Function For Kabali

10:47 AM ON 8th June, 2016 By Mirchi Vilas

No Audio Release Function For Kabali

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త నిర్ణయం తీసుకున్నాడట. అసలే కబాలి మూవీ తాజా స్టిల్స్ చూసి రజనీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ లో ఉన్నారు. జులై 1 న విడుదల కానున్న కబాలీ డిస్ట్రిబ్యూషన్ హక్కులు 35 కోట్ల ధర పలికినట్టు గతంలోనే ప్రకటించారు. ఈ మూవీ టీజర్ కి సైతం రెండున్నర కోట్ల లైక్స్ వచ్చి పడిన నేపథ్యంలో మూవీ మీద అంచనాలు భారీగా పెరిగాయి. రజనీ గ్యాంగ్స్టర్ గా నటిస్తున్న కబాలీలో రాధికా ఆప్టే కీలక రోల్ పోషిస్తోంది. ఇక ఈ సినిమా ఆడియో ఈ నెల 12 న విడుదల చేస్తారని భావించారు. అయితే ఈ మూవీ కబాలీ ఆడియో రిలీజ్ ఉండదట.. ఈ ఫంక్షన్ పేరిట చేసే హడావిడి అంతా ఇంతా కాదు. అయితే తన మూవీ కబాలికి ఈ ఫంక్షన్ లేకుండానే డైరెక్ట్ గా సాంగ్స్ ని మార్కెట్ లో విడుదల చేస్తారని తాజాగా తెలిసింది. నేరుగా ఆడియో మార్కెట్ లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి:ప్రభాస్ ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాడో తెలిస్తే షాకౌతారు(వీడియో)

ఇవి కూడా చదవండి:ఇష్టం లేకున్నా చేస్తున్నా.. ఇలియానా షాకింగ్ కామెంట్స్

English summary

South Super Star Rajinikanth's Kabali movie was creating hype in audience and the movie teaser got good response and now a shocking news to Rajinikanth fans that the movie unit decided to not do Audio function to this movie and instead of that they were going to release Kabali audio directly into the market.