కమెడియన్స్ లేని 'గ్యారేజ్'!

No comedians in Janatha Garage

06:57 PM ON 1st September, 2016 By Mirchi Vilas

No comedians in Janatha Garage

సినిమా అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కదా. సినిమాల్లో హాస్యం పాళ్ళు కూడా ఈ మధ్య బానే ఉంటున్నాయి. కమెడియన్స్ కి కూడా బాగా గిరాకీ పెరిగింది. బ్రహ్మానందమే, ఆలీయా, జబర్ధస్త్ టీమ్ లో వాళ్లో ఇలా ఎవరు ఒకరు ఉండాల్సిందే. హీరోలు కూడా ఇక కామెడీ పండిస్తూనే వున్నారు. కానీ జనతా గ్యారేజ్ లో అసలు కమెడియన్స్ లేరు. కానీ అంతర్లీనంగా రెండుమూడు చోట్ల నవ్వుకునే సీన్లు వున్నాయి. ఇక పంచ్ డైలాగులు సరేసరి. కాదంబరి కిరణ్ కుమార్ వున్నా, కామెడీ రోల్ కాదు. కేవలం ఓ సీన్ లో కనిపించే గెస్ట్ రోల్.

ఇది కూడా చదవండి: ఆ లేడీస్ హాస్టల్ లో నిజంగా దెయ్యం ఉందా?(వీడియో)

ఇది కూడా చదవండి: ఎంత మందితో సెక్స్ చేశానో లెక్కేలేదు: అంబర్ రోజ్

ఇది కూడా చదవండి: కలియుగాంతంలో మనుషుల ప్రవర్తన ఇలా ఉంటుందట

English summary

No comedians in Janatha Garage. No comedians in Janatha Garage.