బ్యాంకుల్లో డబ్బు నిల్... రూ.50, 100 చిరిగిన నోట్లే దిక్కు!

No money in banks

12:07 PM ON 22nd November, 2016 By Mirchi Vilas

No money in banks

పెద్ద నోట్లు రద్దు చేసినా అందుకు తగ్గట్టు చిన్ననోట్లు అందుబాటులో తేకపోవడం, సామాన్య జనం ఇబ్బందులు పడుతుండడం తెల్సిందే. అయితే బ్యాంకుల్లో చిన్ననోట్లు లేవనే సమాధానం వస్తోంది. చిరిగిన నోట్లను వాడేస్తున్నారు. కొన్ని ఏటీఎంలలో కూడా చిరిగిన నోట్లు దర్శనమిస్తున్నాయట. ఇక చిత్తూరు జిల్లాలోని బ్యాంకుల్లో నగదు నిల్వలు ఖాళీ అయ్యాయి. సోమవారం రాత్రికి ఆర్బీఐ నుంచి నగదు రాలేదు. మంగళవారం వస్తుందో రాదో తెలియదు. ఈ పరిణామాలను పరిశీలిస్తే.. మరో మూడు రోజులపాటూ ఇదే పరిస్థితి కొనసాగనుందని బ్యాంకర్ల అంచనా వేస్తున్నారు.

1/6 Pages

1. ఖాతాదారుల చెల్లింపులకు డబ్బుల్లేని పరిస్థితి. దీంతో ఖాతాల్లేని వారికి పాతనోట్లకు కొత్తవి ఇచ్చే పరిస్థితి లేదు. అందుకే నగదు మార్పిడిని సోమవారం ఆపేసినట్లు చెబుతున్నారు.

English summary

No money in banks