కమల్‌ పుష్పక విమానం, ఈనాడు తరువాత ఇదే

No Songs In Terror Movie

01:10 PM ON 24th February, 2016 By Mirchi Vilas

No Songs In Terror Movie

ఫ్యామిలీ హీరో శ్రీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'టెర్రర్‌'. సతీష్‌ కశెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీకాంత్‌, నిఖిల్‌, నాజర్‌, కోట శ్రీనివాసరావు ముఖ్యపాత్రల్లో నటించారు. షేక్‌ మస్తాన్‌ నిర్మించిన ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతం అందించాడు. సమాజానికి ఒక మెసేజ్‌ ఇచ్చే తరహాలో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు ఈ చిత్ర దర్శకుడు సతీష్‌ తెలియజేశారు. అంతేకాదు పుష్పక విమానం, ఈనాడు, గగనం చిత్రాల తరహాలో ఈ చిత్రాన్ని కూడా పాటలు లేకుండా తెరకెక్కించినట్లు చెప్పారు. అవి ఎంత సూపర్‌ హిట్‌ అయ్యాయో ఇది కూడా సూపర్‌ హాట్‌ అవుతుందన్న నమ్మకం ఉందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశాడు.

English summary

Family hero Srikanth's upcoming film was "Terror".This movie was directed by Satish and Nazar,Nikhil,Kota Srinivasa Rao were played lead roles in the movie.This movie was special was there were no songs in this movie.