నోబెల్ గెలుచుకున్న భారతీయులు

Nobel winning Indians till now

05:01 PM ON 18th January, 2016 By Mirchi Vilas

Nobel winning Indians till now

ప్రపంచంలోని అత్యున్నత పురస్కారాలైన నోబెల్‌ బహుమతులను ఆల్ఫ్రెడ్‌ బెర్నార్డ్‌ నోబెల్‌ జ్ఞాపకార్ధం 1901 నుండి ఇవ్వడం ప్రారంభించారు. మొదట్లో ఈ బహుమతిని 5 రంగాలలో ఇచ్చేవారు. అవి 1. సాహిత్యం 2. శాంతి 3. భౌతికశాస్త్రం 4. రసాయన శాస్త్రం 5. వైద్యశాస్త్రం. 1969 నుంచి ఆర్ధిక శాస్త్రంలో కూడా నోబెల్‌ బహుమతిని ప్రధానం చేస్తున్నారు. అంటే ప్రస్తుతం 6 రంగాలలో నోబెల్‌ బహుమతిని ఇస్తున్నారు. ఈ బహుమతులను నోబెల్‌ వర్ధంతి అనగా డిశంబర్‌ 10 న బహూకరిస్తారు. నోబెల్‌ శాంతి బహుమతిని నార్వేరాజధాని ఓస్లో లో మిగిలిన ఐదింటిని స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోంలో ప్రధానం చేస్తారు. నోబెల్‌ బహుమతిని పొందిన భారతీయులు ఎవరో చూద్ధాం.

1/6 Pages

1. రవీంద్రనాధ్‌ ఠాగూర్‌

భారతదేశంలోనే కాకుండా ఆసియా ఖండంలో కూడా నోబెల్‌ బహుమతి పొందిన తొలివ్యక్తి రవీంద్రనాధ్‌ ఠాగూర్‌. ఇతడు సాహిత్య రంగంలో 1913లో ఈ బహుమతిని పొందారు.

English summary

The nobel prize is the first international award given yearly since 1901 for achievements in physics,chemistry,medicine,literature and peace