ఏటీఎం దగ్గర మంట గల్సిన మానవత్వం!

Nobody cares a old man when he gets heart attack when he was in ATM queue

12:59 PM ON 5th December, 2016 By Mirchi Vilas

Nobody cares a old man when he gets heart attack when he was in ATM queue

ప్రతి ఒక్కరూ మానవత్వం గురించి లెక్చర్లు దంచేస్తారు. తీరా తమ దాకా వస్తే, మానవత్వాన్ని మరిచిపోతారు. ఇందుకు సజీవ తార్కాణం ఈ ఘటనే. ఓ మనిషి ప్రాణం కంటే తమకు డబ్బే ఎక్కువ అంటూ నిరూపించారు. డబ్బుల కోసం తిరిగి తిరిగి ఓ వ్యక్తి అలసిసొలసి అనారోగ్యంతో ఏటీఎం ముందు పొడవాటి క్యూలో ప్రాణాలొదిలినా సరే, మిగిలినవాళ్లు తమకు జాలి, దయ, కరుణ ఏమీ లేదనట్లు ఆ వరుసలో అతన్ని దాటుకుంటూ ముందుకుసాగారు. మానవత్వానికి మాయని మచ్చ తెచ్చే ఈ ఘటన పశ్చిమ బంగాల్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...

1/4 Pages

కోల్ కత్తాలోని బెహాల వాసి అయిన 52 ఏళ్ల కల్లోల్ రాయ్ చౌదురి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖలో ఉద్యోగి. కూచ్ బెహార్ లో పనిచేస్తూ శనివారం తన సొంతూరుకి వచ్చాడు. హుగ్లీలోని బాందెల్ రైల్వేస్టేషన్ లో దిగి నగదు కోసం సమీపంలోని ఏటీఎం సెంటర్ కు వెళ్లాడు. అక్కడ పొడవాటి క్యూ ఉంది. క్యూలో నిల్చున్న 15 నిమిషాల అనంతరం అనారోగ్యంతో అక్కడే కుప్పకూలాడు.

English summary

Nobody cares a old man when he gets heart attack when he was in ATM queue