మనమే కాదు మన తర్వాత తరం కూడా .. చూడలేని సినిమా ఇది

Not only we our children's also cannot see

10:21 AM ON 23rd September, 2016 By Mirchi Vilas

Not only we our children's also cannot see

ఇప్పుడు  ప్రపంచం మొత్తం ఓ  సినిమా గురించే చర్చించుకుంటోంది. ఆ సినిమా విడుదల తేదీని దర్శకనిర్మాతలు  ప్రకటించారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనిస్తే, మనమే కాదు మన తర్వాత తరం కూడా ఈ సినిమా చూసే అవకాశం లేదు. ఎందుకంటే,  సినీ అభిమానులకు దర్శక నిర్మాతలు ఇచ్చిన  చేదు ట్రీట్ మెంట్ అది. ఏమిటా ట్రీట్ మెంట్ అంటూ  ఆ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. అయితే ఆ సినిమా తెలుగో, హిందీ సినిమానో కాదు.. హాలీవుడ్ సినిమా. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు రాబర్ట్ రోడ్రిగే ‘100 ఇయర్స్: ద మూవీ యూ విల్ నెవర్ సీ’ అనే సినిమాను తెరకెక్కించారు. రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. అయితే ఆ తేదీ విన్న వారు మాత్రం షాక్‌కు గురయ్యారు.

1/4 Pages

  సినిమాను అద్భుతంగా తెరకెక్కించినట్టు చెబుతున్న దర్శకనిర్మాతలు ఆ సినిమాను మాత్రం 18నవంబరు  2115లో రిలీజ్ చేస్తామంటూ ప్రకటించి హాలీవు్‌డ్ నే   కాదు ప్రపంచంలో ఉన్న అన్ని వుడ్లను షాకింగ్ న్యూస్ అందించారు.  ఈ సినిమాకు కథను అందించిన జాన్ మాల్కోవిచ్‌ ఇందులో నటిస్తుండడం విశేషం. లూయి-8 కాగ్నక్ అనే మద్యం తయారీ సంస్థ సినిమాను నిర్మించింది.

English summary

Not only we our children's also cannot see