బెల్లీ డ్యాన్సర్‌తో అది చేస్తూ దొరికేసిన టెన్నీస్‌ స్టార్‌

Novak Djokovic Belly Dance

11:26 AM ON 25th February, 2016 By Mirchi Vilas

 Novak Djokovic Belly Dance

దుబాయ్‌ లో జరిగిన డ్యూటీ ఫ్రీ టెన్నీస్‌ ఛాంపియన్‌ షిప్‌ ప్ల్రేయర్‌ పార్టీకి ముఖ్య అతిధిగా విచ్చేసిన టెన్నీస్‌ స్టార్‌ నోవాక్‌ జోకోవిచ్‌ అక్కడ ఒక బెల్లీ డ్యాన్సర్‌ తో చిందేస్తూ కనిపించాడు. బెల్లీ డ్యాన్సర్‌ డ్యాన్స్‌ కంపోజ్‌ చేస్తే నేనూ ఏం తక్కువ కాదు అన్నట్లు ఈ టెన్నిస్‌ స్టార్‌ రెచ్చిపోయి మరి డ్యాన్స్‌ చేశాడు. ఈ టెన్నిస్‌ స్టార్‌ ఇప్పటి వరకు ఏకంగా 11 సార్లు గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ను గెలుచుకోవడం గమనార్హం. జోకోవిచ్‌ చిందులేసిన వీడియో మీరు కూడా చూడండి.

English summary

World Nuber One Tennis Player Novak Djokovic is known for his way of playing and his entertainment on Tennis Court.Recently Novak Djokovic dances with belly dancer in Dubai on the occassion of Dubai Duty Free Tennis Championships' Players Party.