గ్యాస్‌బిల్‌ ఇకనుండి ఆన్‌లైన్‌లో

Now Gas Bill Payments are Online

06:54 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Now Gas Bill Payments are Online

ప్రతినెలా గ్యాస్‌ సిలిండర్‌ బిల్‌ను ఇంట్లో నుండే ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. దేశంలో కుకింగ్‌ గ్యాస్‌ సప్లయిర్స్‌ అయిన ఇండేన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, హిందుస్తాన్‌ పెట్రోలియం కంపెనీల గ్యాస్‌ సిలిండర్ల బిల్లును ఇక నుండి ఆన్‌లైన్‌లోనే చెల్లించవచ్చని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి దర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. ఈ పద్ధతిని ఇప్పటికే కేంద్ర మంత్రిత్వ శాఖ పుణే పరీక్షించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయట. ఇకపై గ్యాస్‌ సిలిండర్‌ బిల్లు కట్టేందుకు ఇంట్లో పనిమనిషికో లేదా వాచ్‌మెన్‌ ఇవ్వడమో లేదా డెలివరీ బాయ్‌ వచ్చేవరకు వెయిట్‌ చేయడమో లాంటి ఇబ్బందులు తప్పాయన్న మాట.

English summary

Now Gas Bill Payments are Online