ఇకపై స్మార్ట్ ఫోన్ తో వీర్యకణాలు చెక్ చేసుకోవచ్చు!

Now we can check sperm count through smart phones

10:26 AM ON 5th August, 2016 By Mirchi Vilas

Now we can check sperm count through smart phones

ప్రస్తుత కాలం అంతా టెక్నాలజీ మీదే నడుస్తుంది. మనిషి మొత్తం టెక్నాలజీ మీదే ఆధారపడుతున్నాడు. అయితే ఇప్పుడు టెక్నాలజీలోకి కొత్తగా సామర్థ్య పరీక్షలు కూడా చేరాయి. ఇంతకీ ఏంటో తెలుసా వీర్యకణాల పరీక్ష.. అవును వీర్య కణాల నాణ్యత, ఆరోగ్యాన్ని తెలుసుకునేందుకు పురుషులు ఇకపై ఆసుపత్రుల వెంట తిరగాల్సిన అవసరం లేదంటున్నారు శాస్త్రవేత్తలు! మీ స్మార్ట్ ఫోన్ సహాయంతో ఇంట్లో ఉండే వీర్య కణాల నాణ్యత, కదలికలను పరీక్షించవచ్చని వారు స్పష్టం చేస్తున్నారు. ఇందుకోసం చికాగోలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ విద్యార్థి యోషితోమో కొబోరీ.. స్మార్ట్ ఫోన్లను మైక్రోస్కోప్ లుగా మార్చే ప్రత్యేకమైన లెన్స్ ను రూపొందించారు.

ఈ లెన్స్ వీర్యాన్ని క్షుణ్ణంగా పరీక్షించి.. వంధ్యత్వ సమస్యలను గుర్తిస్తాయి. ఈ లెన్స్ ను ఉపయోగించి ఐఫోన్ మైక్రోస్కోప్ ను తయారుచేశారు. ఈ లెన్స్ ను స్మార్ట్ ఫోన్ కు అనుసంధానించే పద్ధతిని రూపొందిస్తున్నట్లు అతను తెలిపారు. ఇది కెమెరాకు అనుసంధానమై వీడియో రూపంలో స్మెర్మ్ కౌంట్ పరీక్షలు చేస్తుందని. నిమిషంలో దీనికి సంబంధించిన రిపోర్ట్ ను అందిస్తుందని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని యాప్స్ ను కింద మీరు చూడొచ్చు.

1/7 Pages

1. ప్రాక్టో: (Practo)   


ఈ యాప్ లో 2 లక్షలకు పైగా వేరిఫైడ్ ఇంకా క్లినిక్ ప్రోఫైల్స్ ను పొందుపరిచారు. ఈ యాప్ ద్వారా డాక్టర్లను కలిసేందుకు ముందుగా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.

English summary

Now we can check sperm count through smart phones