ఇక పై ఫోన్లలో ఫోటోలే కాదు... ఛార్జింగ్‌ కూడా షేర్‌ చేసుకోవచ్చు!

Now we can share charging from one phone to another phone

04:03 PM ON 23rd May, 2016 By Mirchi Vilas

Now we can share charging from one phone to another phone

అవును ఇది నిజమే.. ఇప్పటివరకు ఫోన్ల నుండి ఫోటోలు, వీడియోలు ఇతర డ్యాక్యూమెంట్లు షేరు చేసుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు వాటితో పాటు ఛార్జింగ్‌ను కూడా షేర్‌ చేసుకోవచ్చట. ఈ టెక్నాలజీ త్వరలోనే రానుంది. 'పవర్‌ షేక్‌' పేరుతో ఈ వైర్‌లెస్‌ టెక్నాలజీని లండన్‌లోని ఓ వర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. రెండు ఫోన్లలో పవర్‌ ట్రాన్స్ మిట్‌ కాయిల్స్ ఉంటే ఒక ఫోన్‌లోని కాయిల్‌ ద్వారా కరెంట్‌ ప్రవహింపజేసి మరో మొబైల్‌కు చేరవేయవచ్చట. 12 సెకన్లు షేర్‌ చేస్తే ఒక నిమిషం మాట్లాడే బ్యాటరీ వస్తుందట.


English summary

Now we can share charging from one phone to another phone