అచ్చం మీలాగే ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలని ఉందా

Now You Can Find Your Twin Anywhere In This World

03:10 PM ON 17th May, 2016 By Mirchi Vilas

Now You Can Find Your Twin Anywhere In This World

ఒక మనిషిని పోలిన మనుషులు లోకంలో ఏడుగురు ఉంటారని సాధారణంగా మన పెద్దలు చెబుతుంటారు . ఎక్కడో సినిమాలలో తప్ప నిజ జీవితంలో అచ్చం మనలాగా ఉండే వాళ్ళని చూడడం ఆసాధ్యం. వారు ఎక్కడుంటారో కూడా మనకి తెలీదు . ఒకడు ధనవంతుడు కావచ్చు ఒకడు భిక్షగాడు కావచ్చు , మరొకడు పొట్టిగా ఉండచ్చు , వేరోక్కడు పొడుగ్గా ఉండచ్చు. 

అచ్చం మన లాగా ఉండే వారిని కలుసుకోవాలని అనుకున్న ఒక విద్యార్ది మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని మరోసారి నిరూపించింది . ఐర్లాండ్ లోని డబ్లిన్ యూనివర్సిటీ విద్యార్ది అయిన నియా గేనీ అనే ఒక విద్యార్దిని కి ఒక విన్నుత్నమైన ఆలోచన వచ్చింది . తన లాగా ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలనుకుంది , తన లాగే చాలా మంది తమ లాగా ఉన్న వాళ్ళని కలుసుకోవాలనుకున్న వారి కోసం ఒక వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఆ యువతికి వచ్చిన ఒక ఆలోచన ఇప్పుడు ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది .

ఇంకెందుకు ఆలస్యం అచ్చం మన లాంటి వాళ్ళను ఎక్కడున్నారో చూడాలంటే ఆ వెబ్ సైట్ వివరాలు కొరకు స్లైడ్ షో చూడండి......

1/18 Pages

ముందుగా...

ముందుగా వెబ్ సైట్ లోకి వెళ్లి రిజిస్టర్ అవ్వాలి. 

English summary

Our Grand Fathers and Ancestors says that There were Seven People in the world who looks same. A Student Named Niamh Geaney from Dublin City University started a website for finding the persons who looks alike. Upto Now 5 Lakh people find their Twin by using this website.