అబ్బో, మనోడికి అదంటే సిగ్గట... భయం కూడా..

Ntr about his personal life

02:31 PM ON 31st August, 2016 By Mirchi Vilas

Ntr about his personal life

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా సెప్టెంబర్ 1న విడుదలవుతోంది. గతం గురించి ఎక్కువగా ఆలోచించననీ, వర్తమానంలో బతకడమే తనకిష్టమనీ అంటున్న జూనియర్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొత్త సినిమాతో పాటు, పలు విషయాలు వెల్లడించాడు.

1/12 Pages

1. ఫ్యామిలీ స్టోరీ...


గ్యారేజ్ అనేది ఓ ఫ్యామిలీ స్టోరీ. ఇచ్చట అన్నీ రిపేర్లు చేయబడును అనే ఉప శీర్షికకు తగ్గట్లు అన్నిట్నీ రిపేరు చేసే ఆ గ్యారేజ్ లో మనుషుల్ని కూడా రిపేరు చేస్తారు. జనతా గ్యారేజ్ సినిమా బాగుండబోతుందనే నమ్మకం మొదట్నించీ ఏర్పడింది. మనసులో పాజిటివ్ నెస్ ఉంటే అంతా మంచిగానే కనిపిస్తుంది. నెగటివ్ గా తీసుకుంటే అంతా నెగటివ్ గానే కనిపిస్తుంది.

English summary

Ntr about his personal life. Young tiger Ntr talks about his personal life and movies and family.