సైకోగా మారిన 'ఎన్టీఆర్‌'!!

Ntr acting as a Psycho in Nannaku Prematho

05:26 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Ntr acting as a Psycho in Nannaku Prematho

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రం 'నాన్నకు ప్రేమతో'. ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం స్పెయిన్‌లో జరుగుతుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ కనిపించనున్న రెండు పాత్రలు గురించి ఒక విషయం బయటకి వచ్చింది. అదేంటంటే ఒక పాత్రలో ఎన్టీఆర్‌ ఇంటర్‌ పోల్‌ ఆఫీసర్‌గా కనిపించబోతుండగా మరొక పాత్రలో ఎన్టీఆర్‌ సైకోగా కనిపించనున్నాడట. అది పల్మాడు బ్యాక్‌ డ్రాప్‌లో వచ్చే పాత్ర అట. దేవీశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌సింగ్‌ నటిస్తోంది.

ఈ చిత్రం ఘాటింగ్‌ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. 2016 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Ntr acting as a Psycho in Nannaku Prematho movie. The movie is directing by Sukumar.