ఎన్టీఆర్‌ 9999.. అఖిల్‌ 9669 - ఖైరతాబాద్‌ ఆర్టీఏలో సందడి

NTR And Akhil At Khairatabad RTA Office For Car Registrations

11:13 AM ON 25th April, 2016 By Mirchi Vilas

NTR And Akhil At Khairatabad RTA Office For Car Registrations

ప్రముఖ టాలీవుడ్ హీరోలు ఎన్టీఆర్‌, అఖిల్‌ అక్కినేని ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో శనివారం సందడి చేశారు. తమ నూతన వాహనాల రిజిస్ట్రేషన్‌ కోసం ఈ ఇద్దరూ ఆర్టీఏ కార్యాలయానికి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9999 కోసం రూ.10.5లక్షలు చెల్లించగా, హీరో అఖిల్‌ తన లక్కీ నెంబర్‌ టీఎస్‌ 09 ఈఎల్‌ 9669కు రూ.41వేలు చెల్లించి సొంతం చేసుకున్నారు. అనంతరం డిజిటల్‌ ప్యాడ్‌పై వీరిద్దరూ సంతకం చేశారు. నెంబర్లు వేలం వేయడంతో ఎక్కువకు వీరు పాడుకుని దక్కించుకున్నారు. దటీజ్ ఎన్టీఆర్ , అక్కినేని ...

ఇవి కూడా చదవండి:

అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి కారణాలు ఇవే

బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

English summary

Young Tiger NTR and Akkineni Akhil were attended for their Car Registration in Khairatabad RTO office. Previously NTR spent 10 lakhs for this car number.