ఎన్టీఆర్-వక్కంతం వంశీ మూవీ టైటిల్ ఇదే!

Ntr and Vakkantham Vamsi movie title is Dhadhkan

03:34 PM ON 29th August, 2016 By Mirchi Vilas

Ntr and Vakkantham Vamsi movie title is Dhadhkan

'జనతా గ్యారేజ్' తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ టైటిల్ దాదాపు తెలిసిపోయింది. ప్రస్తుతానికి(తాత్కాలికంగా) 'ధడ్కన్' అని టైటిల్ నిర్ణయించినట్టు టాక్. ఎన్టీఆర్ బ్యానర్ పై హీరో కళ్యాణ్ రామ్ ఈ చిత్రం నిర్మిస్తున్నాడు. ఇది పూర్తి రొమాంటిక్, కామెడీ, యాక్షన్ ఓరియెంటెడ్ మూవీ అని తెలుస్తోంది. త్వరలో నటీనటుల ఎంపిక జరుగుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇన్నాళ్లూ రైటర్ గా సేవలందించిన వక్కంతం వంశీ ఈ మూవీతో మొదటిసారిగా దర్శకునిగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. ఈ టైటిల్ పై వంశీ గతంలోనే ఎన్టీఆర్ తో చర్చించాడని, యంగ్ టైగర్ కూడా ఓకే చెప్పాడని అంటున్నారు. టెంపర్ మాదిరిగా డిఫరెంట్ గా ఈ మూవీ ఉంటుందని ఫిలిం నగర్ టాక్.

ఇది కూడా చదవండి: మీకు టీ, కాఫీ తాగేముందు నీళ్లు తాగే అలవాటు ఉందా? అయితే..

ఇది కూడా చదవండి: అక్కినేని నాగ్ గురించి తెలీని నిజాలు!

ఇది కూడా చదవండి: రైల్వే ట్రాక్స్ మధ్య క్రష్డ్ స్టోన్స్ ఎందుకు వేస్తారో తెలుసా?

English summary

Ntr and Vakkantham Vamsi movie title is Dhadhkan