సర్దార్‌ , బాహుబలి రికార్డులని బ్రేక్‌ చేసిన ఎన్టీఆర్‌

NTR Breaks Sardar And Bahubali Records

01:02 PM ON 16th February, 2016 By Mirchi Vilas

NTR Breaks Sardar And Bahubali Records

తెలుగు ఇంస్ట్రీలో అత్యధిక హిట్స్‌ ఉన్న హీరో ఎన్టీఆర్‌. తన నటనతో, డాన్స్‌తోనూ తానేంటో ప్రూవ్‌ చేసుకున్న ఎన్టీఆర్‌ కలెక్షన్ల విషయంలో వెనుక పడ్డాడు. చాలా మంది హీరోలు ఎప్పుడో 50 కోట్ల మార్క్‌ని చేరుకున్నా ఎన్టీఆర్‌ దాన్ని చేరుకోలేకపోయాడు. అయితే తాజాగా రిలీజైన 'నాన్నకుప్రేమతో' చిత్రంతో ఆ ఫీట్‌ని ఎన్టీఆర్‌ చేరుకున్నాడు. ఈ రికార్డుని బ్రేక్‌ చేశాక ఇంక ఎన్టీఆర్‌ ఎక్కడా ఆగడంలేదు. తాజాగా మరో రికార్డుని బ్రేక్‌ చేశాడు. అదేంటంటే ఎన్టీఆర్‌ తాజాగా నటించబోతున్న చిత్రం 'జనతా గ్యారేజ్‌'. ఈ చిత్రం రైట్స్‌ని కేరళాలో 4.2 కోట్లకి కొనుకున్నారు. బాహుబలి, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ పేరిటమీద ఉన్న ఆ రికార్డులని జనతా గ్యారేజ్‌ తుడిచి పెట్టేసింది. 'జనతా గ్యారేజ్‌ ' చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

English summary

Young Tiger NTR creates a new record by breaking Sardar and Bahubali movie Records.At present NTR was acting in Janata Garriage movie under the direction of Koratala Shiva.This movie kerala rights were purchased to a record ammount of 4.2 crores by breaking previous Records