ఎన్టీఆర్‌ చిన్నప్పటి క్లాసికల్‌ డ్యాన్స్‌ వీడియో

Ntr childhood classical dance video

06:08 PM ON 10th February, 2016 By Mirchi Vilas

Ntr childhood classical dance video

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, సాక్షాత్తు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి నటనను పునకి పుచ్చుకున్న నటుడు. 'సంపూర్ణ రామాయణం' తో మొదలు పెట్టిన ఎన్టీఆర్‌ 'నాన్నకు ప్రేమతో' చిత్రంతో దాదాపు 25 సినిమాల్లో నటించాడు. అయితే ఎన్టీఆర్‌ చిన్నప్పుడే క్లాసికల్‌ డ్యాన్స్‌ని నేర్చుకున్నాడు. చాలా స్టేజ్‌ డ్యాన్సులు కూడా ఇచ్చాడు. నందమూరి ఫ్యామిలీలో ఒక్క ఎన్టీఆర్‌ మాత్రమే అద్భుతంగా డ్యాన్స్‌ చేయగలడు. ఇప్పుడున్న టాలీవుడ్‌ హీరోల్లో ఇటు క్లాసికల్‌, అటు వెస్ట్రన్‌ డ్యాన్స్‌ చెయ్యగల ఒకే ఒక్క నటుడు యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌. అయితే ఎన్టీఆర్‌ సినిమాల్లో డ్యాన్స్‌ వెయ్యడం మాత్రమే మనం చూశాం. కానీ ఎన్టీఆర్‌ చిన్నప్పుడు స్టేజ్‌మీద డ్యాన్స్‌ ఎవరూ ఎప్పుడూ చూసి ఉండరు. అందుకే మీ కోసం అందిస్తున్నాం చూసి ఆనందించండి.

English summary

Young Tiger Ntr childhood classical dance video leaked.