‘ మీలో ఎవరు కోటీశ్వరుడు ’ లో ఎన్టీఆర్‌

NTR in meelo evaru koteeshwarudu game show on maa tv

01:05 PM ON 7th January, 2016 By Mirchi Vilas

NTR in meelo evaru koteeshwarudu game show on maa tv

మూడో సిరీస్‌ని సక్సెస్‌ పుల్‌గా నడిపిస్తున్న నాగార్జున షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ఈ షోకి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ గెస్ట్‌గా రానున్నాడు. ఎన్టీఆర్‌ రాబోయే చిత్రం 'నాన్నకు ప్రేమతో' సంక్రాంతి కానుకగా ఈ నెల 13న ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఎన్టీఆర్‌ ఈ షోకి రానున్నారు. ఈ విషయం తెలిసిన ప్రేక్షకులు పుల్‌ హ్యాపీ. ఈ ప్రోగ్రాం సంక్రాంతి రోజున వచ్చేలా ప్లాన్‌ చేసారట. ఎన్టీఆర్‌ సినిమా 13న రిలీజ్‌ కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం 15న రిలీజ్‌ కానుంది. ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు డబుల్ ఢమాక అనమాట.

English summary

NTR in meelo evaru koteeshwarudu game show on maa tv