జనతా గ్యారేజ్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది(ఫోటోలు)

NTR Look In Janatha Garage

03:40 PM ON 29th March, 2016 By Mirchi Vilas

NTR Look In Janatha Garage

మిర్చి , శ్రీమంతుడు వంటి చిత్రాలతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయిన కొరటాల శివ దర్శకత్వం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం "జనతా గ్యారేజ్". ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ , పద్మాలయా స్టూడియోలలో శర వేగంగా జరుగుతోంది . ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన సామంత , నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. మలయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రంలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. 

ఇవి కూడా చూడండి :బ్రహ్మోత్సవం లో సీన్ లీక్! నిజంగా అద్భుతం

ఇది ఇలా ఉంటే నాన్నకు ప్రేమతో లో ఒక సరికొత్త లుక్ తో ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడో అని అందరిలోనూ ఆత్రుత మొదలైంది . దానికి తోడు చాలా కాలంగా షూటింగ్ జరుగుతున్నా ఈ చిత్రం కి సంబంధించి ఒక పోస్టర్ కుడా బయటకి రాలేదు. అయితే తాజాగా జనతా గ్యారేజ్ సినిమాకు సంబంధించిన రెండు ఫోటోలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి. జనతా గ్యారేజ్ సినిమాలో ఎన్టీఆర్ ఒక గ్యారేజ్ లో ఉంటాడని , ఈ సినిమాలో ఎన్టీఆర్ పక్క మాస్ లుక్ లో కనిపిస్తాడని అందరు అనుకున్నారు కానీ ఆ ఊహాగానాలను అన్నింటిని పక్కకు తోస్తూ ఎన్టీఆర్ ఒక క్లీన్ క్లాస్ లుక్ తో దర్శనమిచ్చాడు. ఈ కొత్త లుక్ చుసిన అభిమానులు సినిమా సూపర్ హిట్ అవుతుందని యమాఖుషీగా ఉన్నారు.

ఇవి కూడా చూడండి :

ఫ్లింటాఫ్ కు అమితాబ్ ఝలక్

ధోని,కోహ్లి లకు నగ్న ఫోటోలు పంపిన మోడల్(ఫోటోలు)

1/5 Pages

English summary

Junior NTR was presently acting in Janata Garage movie under the Direction Of the Director Koratala Shiva. Upto now the first look of NTR was not released and recently two photos of NTR was going Viral over the internet.