సర్దార్ పై ఎన్టీఆర్ మెసేజ్ చూసి షాకైన దేవిశ్రీ

NTR Message To Devi Sri On Sardaar Music

01:11 PM ON 12th April, 2016 By Mirchi Vilas

NTR Message To Devi Sri On Sardaar Music

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్. మొదటి రోజు నుండి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ మంచి వసూళ్ళనే రాబట్టింది. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా సర్దార్ సినిమా గురించే చర్చించుకుంటుంన్నారు . ఇప్పటికే సర్దార్ సినిమా పై చాలా మంది సినీ ప్రముఖులు స్పందించగా . తాజాగా సర్దార్ సినిమా పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం స్పందించాడు .

ఇవి కూడా చదవండి:ఆ హీరోని వెంటనే అరెస్ట్ చెయ్యాలి

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు మ్యూజిక్ అందించిన దేవి శ్రీ ప్రసాద్ కు సర్దార్ మ్యూజిక్ పై ఎన్టీఆర్ ఒక మెసేజ్ చేసాడు. ఎన్టీఆర్ మెసేజ్ చుసిన దేవి శ్రీ ఒక్కసారి గా షాకైయ్యాడట . ఇంతకి ఆ మెసేజ్ లో ఏమింది అనుకుంటున్నారా .! సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి దేవిశ్రీ అందించిన సంగీతానికి ప్రేక్షకుల నుండి విశేష స్పందన వచ్చింది . దేవిశ్రీ సంగీతం పై అనేక మంది ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పుడు తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం దేవిశ్రీ పై ప్రశంసల జల్లు కురిపించాడు. "యూ డిడ్ ఏ రియల్ జాబు ఫర్ సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ , ఫెంటాస్టిక్ ఆల్బమ్ " అని ఎన్టీఆర్ మెసేజ్ పంపాడట . ఎంతార్ మెసేజ్ తో దేవిశ్రీ చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడట . సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరో ఇంకో హీరో ను పొగడడం మామూలు విషయం కాదు .

ఇవి కూడా చదవండి:పవన్ తో వర్మ కటీఫ్

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో "జనత గ్యారేజ్" సినిమాలో నటిస్తున్నాడు .ఈ సినిమాకు కూడా దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందిస్తున్నాడు .ఈ సంవత్సరం ఆగష్టు 12 న ఈ సినిమాని ప్రేక్షకులముందుకు తీసు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

కోర్టు దగ్గరే భార్య గొంతు కోసేశాడు

ఫుల్‌గా తాగి రచ్చచేసిన నాగార్జున హీరోయిన్

రైల్వే ప్రయాణికులపై పోలీసోడి దందా

English summary

Young Tiger NTR sends message to Music Director Devi Sri Prasad on Sardaar Gabbar Singh Movie. NTR said that the music album was good and praised Devi Sri. Presently NTR was acting in Janata Garage Movie .