తాతకు 'జనతా గ్యారేజ్' నివాళి

NTR tribute to his grandfather

03:26 PM ON 26th May, 2016 By Mirchi Vilas

NTR tribute to his grandfather

అవును, నటసార్వభౌముడు నందమూరి తారకరామారావుకు ‘జనతా గ్యారేజ్ ’ చిత్ర బృందం నివాళులర్పించింది. అయితే సినిమా షూటింగ్ మాత్రం కాదు . నిజంగా నివాళే. వాస్తవానికి మే 28న ఎన్టీఆర్ జయంతి.... కానీ ఆరోజున... తారక్ సినిమా షూటింగ్ నిమిత్తం చెన్నైలో ఉండాల్సి వస్తుందట. ఈ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ ఇవాళే ఎన్టీఆర్ గార్డెన్ కు చేరుకుని తన తాతయ్యకు నివాళులర్పించారు. ఆయనతోపాటు ‘జనతా గ్యారేజ్’ యూనిట్ సభ్యులు కూడా గార్డెన్ కు చేరుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా తీసిన కొన్ని ఫొటోలను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా పంచుకుంది.

ఇది కూడా చూడండి:మోడీ రెండేళ్ల పాలనపై దేశవ్యాప్త సంబరాలు

ఇది కూడా చూడండి:మే నెలలో పుట్టిన వారి విశిష్ట లక్షణాలు

ఇది కూడా చూడండి:మహాభారతంలో పరీక్షితుడు గురించి మీకు తెలుసా!

English summary

Junior NTR tribute to his grandfather.