నందివర్ధనం పూలు కళ్ళపై పెట్టుకుంటే ఆ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

Number of benefits with Nandivardhanam flowers

02:32 PM ON 20th August, 2016 By Mirchi Vilas

Number of benefits with Nandivardhanam flowers

అవునా, అవును నందివర్ధనం పూల వలన మనిషికి వచ్చే ఎన్నో ఇబ్బందులు, సమస్యలను నయం చేస్తుందట. మన ప్రకృతిలో లభించే వస్తువులను ఉపయోగించడం ద్వారా మనం చాలావరకు ఉపశమనం పొందవచ్చు. అవేంటో మనం ఇప్పుడు చూద్దాం..

1/9 Pages

1. పూజకు వాడతాం..


సాధారణంగా ఈ పూలను పూజకు వాడతారు. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి.

English summary

Number of benefits with Nandivardhanam flowers