మీరు పుట్టిన తేదీలో ఈ నెంబర్ ఉంటే మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు!

Numerology based on your date of birth

11:06 AM ON 24th November, 2016 By Mirchi Vilas

Numerology based on your date of birth

ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు చెప్పేది బాగా ఆకట్టుకుంటుంది. అందుకే లోకంలో ఎందరో రకరకాల సెంటిమెంట్లు గురించి, పద్దతుల గురించి చెబుతూ వుంటారు. ఇక పురాతన సంఖ్యా శాస్త్రం ప్రకారం పుట్టిన తేది మీ ఆర్థికపరమై విజయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తుందని అంటారు. సంపద, విజయాల రహస్యం పుట్టిన రోజును బట్టి ఆధారపడి ఉంటాయట. సంపాదన కోసం కష్టపడటం, విజయాలను సాధించి ప్రశాంతంగా గడపాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. కానీ అనుకున్నట్లుగా అందరూ దాని ఫలితాల్ని అందుకోలేరు. పురాతన శాస్త్రాల ప్రకారం మానవ జీవితం అదృష్టం, కర్మ అనే రెండు ప్రధానాంశాలపై ఆధారపడి ఉంటుంది.

దీనిలో కర్మ తన చర్యలు, పనులు, ఉద్ధేశాలపై ప్రభావం ఉంటే, అదృష్టంపై జ్యోతిషశాస్త్రం, వేద విఙ్ఞానం ప్రభావం ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం పుట్టిన సమయం, తేది, రోజు, నెల, సంవత్సరాన్ని బట్టి వ్యక్తిగతంగా జన్మ పట్టికను తయారు చేస్తారు. ఇది జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలియజేస్తుందని అంటారు. అవేమిటో చూద్దాం...

1/13 Pages

అంకె శాస్త్రం/సంఖ్యా శాస్త్రం...


సంఖ్యలు వ్యక్తిగత జీవితంపై ప్రభావం చూపుతాయని పురాతన హిందూ మత గ్రంథాల్లో ఆ కాలం నాటి పండితులు పేర్కొన్నారు. పుట్టిన సంఖ్య పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరికి మూడు సంఖ్యలు ఉంటాయి. అవి ఏమంటే, జననం, అదృష్ట సంఖ్య, పేరు. ఓ వ్యక్తి జనన సంఖ్య ఒకటి అనుకుంటే, దాన్ని ఉపయోగించి అతను పుట్టిన నెలలోని రోజును లెక్కిస్తారు.

English summary

Numerology based on your date of birth