తాగేసి షూటింగ్ లో రొమాన్స్ చేసిన నైరా బెనర్జీ

Nyra Banerjee in One Night Stand movie

03:00 PM ON 12th May, 2016 By Mirchi Vilas

Nyra Banerjee in One Night Stand movie

ఆ ఒక్కడు చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మధురిమ బెనర్జీ ఆ తరువాత సరదాగా కాసేపు, ఆరెంజ్, షాడో, కొత్త జంట, వేట, టెంపర్, దోచేయ్ చిత్రాల్లో నటించింది. అయితే ఎంత అందంగా ఉన్నా టాలీవుడ్ లో సరైన అవకాశాలు అవకాశం రాక తాజాగా నైరా బెనర్జీగా పేరు మార్చుకుని బాలీవుడ్ లో అడుగు పెట్టింది. సన్నీలియోన్ సినిమాలో అవకాశం కొట్టేసిన మధురిమ ఆ తర్వాత సీన్ మొత్తం మార్చేసింది. సన్నీలియోన్ ముఖ్యపాత్రలో నటించిన 'వన్ నైట్ స్టాండ్' సినిమాలో మధురిమ ఓ కీలక పాత్రనే పోషించింది. ఇక ఈ సినిమాతోనే 'నైరా బెనర్జీ' గా పేరు కూడా మార్చేసుకున్న మధురిమ ఈ సినిమాలో హాట్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది.

వాస్తవానికి ఈ సినిమాలో ఇంటిమేట్ సీన్లలో నటించడానికి చాలా ఇబ్బంది పడిందట ఈ అమ్మడు. ముఖ్యంగా బెడ్ రూం సీన్లలో రొమాన్స్ చేయడానికి నైరా తెగ ఫీల్ అయిపోవాల్సి వచ్చిందట. అయితే అలాంటి సీన్లలో మందు కొట్టేస్తే, ఎలాంటి ఇబ్బంది ఉండదని యూనిట్ చెప్పడంతో చిత్తుగా తాగేసి, రొమాన్స్ పండించిందట. ఈ విషయాన్ని నైరానే చెప్పింది.

English summary

Nyra Banerjee in One Night Stand movie. Hot beauty Nyra Banerjee alias Madhurima Banerjee was acted in intimate scenes with drunk in One NIght Stand movie.